PDPL: కమాన్ పూర్ ఆదర్శ నగర్‌కు చెందిన కలవేని లక్ష్మి మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను దానం చేశారు. నేత్రదానంపై అవగాహన కల్పించిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డితో పాటు సదాశయ ఫౌండేషన్ సభ్యులు సంస్మరణ సభనిర్వహించారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ నేత్రాలను సేకరించారు. కుటుంబ సభ్యులను నాయకులు, బంధువులు సన్మానించారు.