SRPT: కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో భార్యాభర్తలు ఇద్దరు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భర్త చిలకముడి శ్రీనివాసరావు వార్డు సభ్యుడిగా పోటీలో ఉండగా సర్పంచ్ స్ధానం మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య సంధ్యారాణిని బరిలో నిలిపారు.