WGL: వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండాలో గ్రామస్తులు పార్టీలకతీతంగా ఐక్యంగా వ్యవహరించి సర్పంచ్ భూక్య సుశీల, ఉపసర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ఎన్నికల అధికారి వేణు విజేతలను ప్రకటించి ధ్రువపత్రాలు అందజేశారు. ఇల్లంద క్లస్టర్ ఎన్నికల అధికారి కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు.