WGL: లోక్సభలో మహిళల సాధికారత, బాలల సంక్షేమం, పోషణ, రక్షణ సేవల అమలుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రశ్నించారు. సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ BBBP, మిషన్ శక్తి అంగన్వాడీ-పోషణ 2.0,వన్ స్టాప్ సెంటర్లు,181 హెల్ప్ లైన్ వంటి పథకాలు తెలంగాణలో సమర్థంగా అమలవుతున్నాయని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఎంపీ అన్నారు.