RR: 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆత్మహత్యకు పాల్పడ్డ సాయి ఈశ్వర్ మృతి తెలంగాణ సమాజాన్ని కుదిపి వేసిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి, కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దగాపడ్డ బీసీల కోసం మరో ఉద్యమం నిర్మాణం కాబోతుందని, సాయి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.