NZB: విద్యావంతులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ డివిజన్లోని పలు మండలాల్లో సాలూర, జాడి జమాల్పూర్లో తదితర గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడిన కాంగ్రెస్ మద్దతుదారులతో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కాంగ్రెస్ అంటే భరోసా అనే నమ్మకం కలిగిందన్నారు.