KRNL: ఎమ్మిగనూరులోని ట్యాంక్ బండ్ రోడ్లో ఉన్న శివ కిరణ్ ట్రేడర్స్, క్రాంతి ఆగ్రో ట్రేడర్ (గోడౌన్)పై ఏడీఏ మహమ్మద్ ఖాద్రి ఆధ్వర్యంలో ఏవో శివ శంకర్, నరసింహులు దాడులు చేశారు. అనధికారికంగా నిలువ ఉంచిన రూ. 22,22,500 విలువైన విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.