యాషెస్ 2వ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ENG 334 పరుగులకు ఆలౌటైంది. రూట్(138*) నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన AUS ఆట ముగిసే సమయానికి 378/6 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగుల లీడ్ సాధించింది. వెదరాల్డ్(72), లాబుస్చాగ్నే(65), స్మిత్(61) హాఫ్ సెంచరీలతో రాణించారు. కారీ(46), నేజర్(15) క్రీజులో ఉన్నారు.