KRNL: ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదిత మార్గాలను శుక్రవారం నగర కమిషనర్ విశ్వనాథ్ పరిశీలించారు. నగర ట్రాఫిక్ రద్దీ నివారణ, రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ORR ప్రాజెక్ట్ రూపొందించినట్లు తెలిపారు. లక్ష్మిపురం బస్టాప్-కోడుమూరు రోడ్డు పెద్దపాడు వరకు 7.2 KM, అక్కడి నుంచి కోడుమూరు రోడ్డు-NH-44 మునగాలపాడు రోడ్డువరకు 9.9 KM మేరగా విస్తరిస్తామన్నారు.