NZB: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గత 25 సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉంటూ.. సుమారుగా రూ.80 లక్షల పైన డబ్బులు తీసుకొని ఉడాయించిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన కరణ్, చరణ్ అనే అన్నదమ్ములు గత 25 సంవత్సరాల క్రితం వచ్చిహోటల్ నిర్వహిస్తూ ఉన్నారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల వారి దగ్గర నమ్మకంగా ఉంటూ వారి దగ్గర డబ్బుల అప్పుగా తీసుకుని పరారయ్యారు.