KDP: పోరుమామిళ్ల (M) యరసాలలో మెగా PTM నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరచూ వచ్చే పిల్లల నడవడిక గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ MPTC రామభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఉపాధ్యాయుల అభ్యర్థన RO వాటర్ ఫిల్టర్‌ను బహూకరించారు. ఆయన సేవా కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.