AP: విజయవాడ భవానీపురంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 42 నిర్మాణాల కూల్చివేతపై కూటమి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. పాలకులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ జోజినగర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags :