E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామలోని జడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్-టీచర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బడి పిలుపు-వికసిత్ ఆంధ్రకు మలుపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.