KRNL: టీడీపీ రాష్ట్ర, జిల్లా కమిటీల తుది జాబితా డిసెంబర్ 16న సిద్ధం కానుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 17న మంత్రి నారా లోకేష్ సమీక్షించనున్నారాని పేర్కొన్నారు. కొన్ని మండలాల్లో ఐవీఆర్ఎస్ రీ సర్వే నిర్వహిస్తారన్నారు. రేపటి నుంచి ఎన్టీఆర్ భవన్లో నాయకులకు శిక్షణా సమావేశాలు ప్రారంభం కానున్నాయి వెల్లడించారు.