WGL: సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నేడు నర్సంపేట పట్టణానికి వస్తున్నారు. గత రెండేళ్లుగా ఎమ్మెల్యే దొంతి మధ్య ఉన్న విభేదాల కారణంగా సీఎం నర్సంపేటకు రాలేదనే సమాచారం. ఈ నేపథ్యంలో తొలిసారి సీఎం రాకతో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం పర్యటనతో పట్టణంలో ఉత్సాహం నిండిపోయింది.