ఫైనాన్షియల్, టెక్నికల్ ఇష్యూల వల్ల ‘అఖండ 2’ మూవీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో గతంలో కూడా కొన్ని సినిమాలు ఈ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. జూ.ఎన్టీఆర్ ‘నరసింహుడు’, బాలకృష్ణ ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘మహారథి’ , అనుష్క ‘అరుంధతి’, చిరంజీవి ‘అందరివాడు’, పవన్ కళ్యాణ్ ‘బంగారం’, ‘హరిహర వీరమల్లు’, రవితేజ్ ‘క్రాక్’, మహేష్ బాబు ‘సైనికుడు’ తదితర సినిమాలు వాయిదా పడ్డాయి.