WNP: ఈ.వి.యం గోదాముకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి మండల తహసీల్దార్ కార్యాలయం వెనుకభాగంలో ఉన్న EVM గోదాం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ఈ వి.యంల భద్రతను పరిశీలించారు. ఆజ్ఞాపక యంత్రాలు, సీసీ. టీవీలతో ఉన్న భద్రతను పరిశీలించారు.