WGL: వరంగల్ కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి యాదాద్రి భువనగిరి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రమేశ్ రెడ్డిని ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ప్రభుత్వం నియమించింది. నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రమేశ్ రెడ్డి డీఎంఈగా పనిచేశారు. వివిధ ఆరోపణల కారణంతో వీసీ నందకుమార్ రాజీనామా నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.