HYD: ఐఎస్ సదన్ డివిజన్లోని వినయ్ నగర్ కాలనీలో రూ. 7.90 వ్యయంతో సీసీ రోడ్డు పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జంగం మధుకర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, లక్ష్మా రెడ్డి, సంజీవరెడ్డి, రాధాకృష్ణ, బాల్ రెడ్డి, నారాయణ రెడ్డి, పండు, సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, శేఖర్, లలిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.