SRCL: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హైదరాబాద్ లోని వారి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజా సమస్యలను శ్రీనివాస్ ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.