HNK: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైన పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. కమలాపూర్ మండల పరిషత్ పరిధిలోని నడికుడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 2 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి దయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని MLA తెలిపారు.