MBNR: జడ్చర్ల మండలంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థిని వేధించినట్టు ఆరోపణలు రావడంతో ప్రిన్సిపల్ రజిని రాగమాల, వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న DSP వెంకటేశ్వర్లు వెంటనే పాఠశాలకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.