TG: సీనియర్ వీడియో జర్నలిస్టు దామోదర్ మృతి పట్ల మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాంధీ హాస్పిటల్లో దామోదర్ మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం అతని కుటుంబసభ్యులను కలిసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.