NLG: నార్కట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ మరియు పార్టీ బలపరచిన వార్డు సభ్యులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.