కడప జిల్లాలో 21 మంది SIలు బదిలీ అయ్యారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ SIలు సంబంధిత స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగాయని అధికారలు పేర్కొన్నారు.