SKLM: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరులాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం 3:30 గంటలకు శ్రీకాకుళం కేంద్రంలోని కొత్త రోడ్డు–రాగోలు జంక్షన్ వద్దకు చేరుకోనున్నారు. మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు శ్రీకాకుళం నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, యువత స్వచ్ఛందంగా తరలిరావాలని ఎమ్మెల్యే తెలిపారు.