MHBD: తొర్రూరు మండలంలోని అమర్ సింగ్ తండా మాజీ సర్పంచ్ హపవత్ సురేష్ నాయక్ ఇవాళ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దయాకర్ రావు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కష్టపడి పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారీతో గెలిపించుకోవాలని సూచించారు.