HYD: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ సహాయ దర్శకుడితో పాటు పలువురిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసే రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాలు.. ఫిలింనగర్లో పెద్దమ్మ అరుణ వద్ద బాలిక ఉంటూ చదువుకుంటుంది. అయితే అరుణ టీవీ సీరియళ్లలో నటిస్తే డబ్బు వస్తుందని నమ్మించి శివారెడ్డి, అనిల్‌ను పరిచయం చేయించింది. అనంతరం గదికి పిలిపించుకొని బాలికపై లైంగిక దాడి చేశారు.