RR: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొటానికల్ బస్సు బ్రేక్ డౌన్ అయింది. దీంతో బొటానికల్ ప్రాంతం సమీపంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని లేదా సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.