KKD: ఏలేశ్వరం మండలంలోని సిరిపురం, చిన్నింపేట గ్రామాలలో విద్యుత్ మరమ్మత్తులు నిమిత్తం గురువారం సరఫరా ఉండదని ఈఈ వీరభద్రరావు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.