PPM: ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వియోగం చేసుకోవాలని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. గాయత్రి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ 5వ ఉద్యోగ మేళా బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు.