NZB: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టీఎస్ సెట్ డిసెంబర్ 10, 11, 12 తేదీలల్లో జరగాల్సిన పరీక్షలను సర్పంచి ఎలక్షన్ దృష్ట్యా వాయిదా వేసింది తెలిసిందే. ఆ తేదీలను మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 22, 23, 24 తేదీలను ఎంపిక చేసింది. ఆయా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.