KNR: హుస్నాబాద్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, కమ్యూనిటీ హాల్లు, ఎల్లమ్మ చెరువు నాళాల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు, పూర్తయిన పనులు, ప్రతిపాదనలు చేసే పనులపై అధ్యయనం చేయడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.