ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి 7 మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు సర్పంచ్ పదవికి 90, వార్డులకు 237 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఏన్కూరు S-3, W-2, కల్లూరు S-18 W-37, పెనుబల్లి S-23 W-56, సత్తుపల్లి S-11 W-24, సింగరేణి S-11 W-34, తల్లాడ S-12 W-52, వేంసూరు S-12 W-32 నామినేషన్లు దాఖలయ్యాయి.