KNR: వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో నామినేషన్ కేంద్రాలను ఎలక్షన్ అబ్జర్వర్ వెంకటేశ్వరు, ఎక్స్పెండిటర్ అబ్జర్వర్ డీ. శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు నిభందనలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి కోరారు. వీరి వెంట ఎంపీడీవో శ్రీధర్ ఉన్నారు.