EG: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ “కోటి సంతకాల సేకరణ” కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిడదవోలు వైసీపీమండల అధ్యక్షులు అయినీడి పల్లారావు నాయకులతో కలిసి ప్రజలనుకలిశారు. కూటమి ప్రభుత్వం హామీలన్నీ గాలికి వదిలేసి పాలనను నిర్వీర్యం చేసిందని ప్రజలు గమనించి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు.