MHBD: కేసముద్రం మండలం క్యాంప్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా దారావత్ కైకను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ST రిజర్వేషన్ మహిళా కావడం నేపథ్యంలో, గ్రామస్తులు మాజీ ఎంపీటీసీ ధారావత్ రవి చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆమెకు అవకాశం కల్పించారు. భవిష్యత్తులో గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి పూర్తి మద్దతు ప్రకటించారు.