HYD: నగరానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే సుమారుగా 50కి పైగా గ్లోబల్ కాపబిలిటీ సెంటర్లు IT శాఖ రిపోర్టులో తెలిపింది. 2026 మార్చి చివరినాటికి వీటి సంఖ్య సుమారుగా 100కు చేరుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బ్యాంకింగ్, ఐటీ సహా అన్ని రంగాలు హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగా వివరించారు.