MDCL: మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు దాదాపు 85% వరకు పూర్తయినట్లు రైల్వే ఇంజనీర్లు తెలిపారు. వంతెన నిర్మాణం దాదాపుగా చివరి దశకు చేరుకుంది. మరోవైపు రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ ఆఫీస్, టీ స్టాల్, వెయిటింగ్ రూమ్ తదితర నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. గార్డెనింగ్ ఏర్పాట్ల పై సైతం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు వివరించారు.