WNP: ఆత్మకూరు మండలం మేడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ మద్దతుదారు చెన్నారాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే బరిలో నిలవడంతో ఈ ఏకగ్రీవం సాధ్యమైంది. రోడ్లు,విద్యుత్,పాఠశాల భవనం వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెన్నారాయుడు హామీ ఇచ్చారు. ఏకగ్రీవానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.