ATP: గుంతకల్లులో ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేవివి. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వికలాంగులు అంటే అవయవలోపం ఉన్నవారే కాదు, ఇతరులకు సహాయం చేయలేని వారు కూడా వికలాంగులేని పేర్కొన్నారు.