SRCL: మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా www.ceir.gov.in (CEIR) సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే సూచించారు. బుధవారం ఎస్పీ బాధితులకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 65 మొబైల్ ఫోన్లను అందజేశామన్నారు.