TG: డీసీసీ అధ్యక్షుల సమావేశంలో CM రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడారని జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ MP చామల కిరణ్కుమార్ రెడ్డి స్పందించారు. కులాన్ని, మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడలేదన్నారు. కానీ, BRS, BJP రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2047 కోసం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.