SKLM: ఎచ్చెర్ల మండలం కేశవరపేట గ్రామంలో ట్రాన్స్ జెండర్ NH16 ప్రక్కన మంగళవారం రాత్రి హత్యకి గురైనట్టు కనిపిస్తుంది. సంఘటన స్థలంలో పోలీసులు చేరుకొని హత్యకి వివరాలు అడిగి తెలుసుకుంటున్నురు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం సంఘటన స్థలాన్ని పర్యవేక్షిస్తుంది.. హత్య కి సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.