HYD: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించడానికి పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.