WGL: మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని 41వ డివిజన్లో చోటుచేసుకుంది. వేల్పుకొండ కమల్ అలియాస్ (అమ్ము) అనే వ్యక్తి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.