ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన వర్కింగ్ అవర్స్ అంశంపై రానా దగ్గుబాటి స్పందించాడు. నటన అంటే ఉద్యోగం కాదన్నాడు. ‘ఇది లైఫ్‌స్టైల్, దీన్ని పాటించాలా లేదా అనేది పూర్తిగా మీ నిర్ణయమే. 8 గంటలు నిరంతరంగా పనిచేస్తే బెస్ట్ అవుట్‌పుట్ రావడానికి నటన ప్రాజెక్టు కాదు. ఇక్కడి ప్రతి విభాగంలో నటీనటులు భాగమైతేనే గొప్ప సీన్స్ వస్తాయి. ఇన్ని గంటలే పని చేయాలని అనుకోవడం కష్టం’ అని అన్నాడు.