MNCL: బెల్లంపల్లి మండలం లంబాడితండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో భార్యా భర్తలు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానానికి (UR) అభ్యర్థిగా ప్రశాంత్, 1వ వార్డు సభ్యురాలిగా(UR-W) ఆయన భార్య రజిత నామినేషన్ వేశారు. వీరిద్దరూ నామినేషన్ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.