NZB: జిల్లాలో ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు 3వ విడత GP ఎన్నికలు జరగనున్నాయి. ఆర్మూర్ డివిజన్లోని ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీలు, 1620 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు.