NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో నిర్వహిస్తున్న డ్రైనేజీ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.